బంగ్లాదేశ్ హిందువుల పై దాడులు అమానుషం:వై ఎస్ ఆర్.  

బంగ్లాదేశ్ హిందువుల పై దాడులు అమానుషం:వై ఎస్ ఆర్.

      భాగ్యనగర్ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జీ ఏనుగు సుదర్శన్ రెడ్డి,

ఈ సందర్భంగా వైఎస్ఆర్ స్పందన

ప్రపంచంలో హిందూయేతర మతస్తుల అన్ని విషయాల్లో స్పందించి మానవ హక్కులు,అహింస పాఠాలు వల్లెవేసే కాంగ్రెస్ కమ్యూనిస్టు మేదావులు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అత్యంత పాశవికమైన దాడులపై మాత్రం నోరు పెదపకపోవడం నీచమైన అంశం,

లో నిరుపేదల కడుపునింపిన ఇస్కాన్ కు చెందిన చిన్మొయ్ దాస్ ను అక్రమంగా అరెస్టు చేయడం వారి కుటిల నీతికే చెందింది.

నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తి నేతృత్వంలో ఉన్న దేశంలోనే శాంతికి విఘాతం కలగడం మంచిది కాదు.ఆఖరికి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతూ కనీసం న్యాయవాదులను కూడా వాదించే అవకాశం ఇవ్వకుండా చేయడం బంగ్లాదేశ్ మతోన్మాదులకు చెల్లింది..

ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి తో కలిసి బంగ్లాదేశ్ లో శాంతి స్థాపనకు పౌర సమాజం కృషి చేయాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment