Site icon PRASHNA AYUDHAM

మహిళాను ఉరి తీసే ప్రయత్నం…!!

IMG 20240909 WA0063 1

ఊరితీసేప్రయత్నంచేసిన వ్యక్తి పై కేసు ..

గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామంలో గైని భూమవ్వ అనే మహిళ ను అదే గ్రామానికి చెందిన అంజని విఠల్ అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి ఆమె దగ్గర ఉన్న 1000/- రూపాయలు లాక్కొని ఆమె చంపేసి ఆమె మెడలో ఉన్న బంగారాన్ని కూడా లాక్కుందాం అని ఆమెను అతని ఇంట్లో తాడుతో ఉరి పెట్టగా ఆమె అరవగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆమెను కాపాడి ఆసుపత్రి కి తీసుకోని వచ్చి. ఫిర్యాదిరాలు భూమవ్వ ఫిర్యాదు మేరకు :ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేయడం జరిగింది

Exit mobile version