admin admin
ఈ ఎస్ కు ఫిర్యాదు
మద్యం మాఫియా పై ఈఎస్ కు ఫిర్యాదు.- విచ్చలవిడిగా బెల్టు షాపులు. – అధిక రేట్లకు మద్యం అమ్మకాలు. – ప్రతి గల్లీలో బెల్ట్ షాపు పథకం. – బడి, గుడి తేడా ...
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ మోస్రా మండలానికి చెందిన 12 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ...
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం..
కామారెడ్డి ప్రతినిధి మానవ అక్రమ రవాణా కామారెడ్డి పోలీస్ ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులకీ అవగాహన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ ...
నోటిఫికేషన్
SCCL Exams Schedule 2024 : సింగరేణిలో 327 పోస్టులు.. హాల్‌టికెట్లు, పరీక్ష తేదీలు ఇవే..! సింగరేణి యాజమాన్యం 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. అయితే ఈ ...
కామారెడ్డి పట్టణంలో నీటి సమస్య తీరాలి..
రైతులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. – మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి.. కామారెడ్డి ప్రశ్న ఆయుధం న్యూస్, జులై 30 , కామారెడ్డి పట్టణంలో నీటి సమస్యపై ...
యూనివర్సిటీ న్యాయ శాస్త్ర విభాగం చివరి సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గురువారం నాడు విడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రొఫెస్ ప్రసన్నరాణి ,స్రవంతి,నాగజ్యోతి,యెల్లొస పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలంలో న్యాయశాస్త్రనికి మరింత విలువ,గుర్తింపు ఉంటుంది అని,న్యాయశాస్త్రవిద్య చివరి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులందరూ బాధ్యత గల, సమాజ విలువలు కలిగిన అడ్వకేట్స్ కావాలి అని తెలిపారు….అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల మాకు విద్యతో పాటు మంచి స్నేహాన్ని కూడా ఇచ్చింది, మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది అని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు……
ఘనంగా వీడ్కోలు సమావేశం… తృతీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు పలికిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులు- హాజరైన ప్రిన్సిపల్ ప్రసన్న రాణి, స్రవంతి, నాగజ్యోతి,.. ప్రశ్న ఆయుధం నిజామాబాద్ న్యూస్ బ్యూరో జులై
ప్రచారం
ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదని.. అదంతా గులాబీ నేతలు చేసుకుంటున్నా ప్రచారమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఎక్కడికి పోరని తేల్చిచెప్పారు.మంగళవారం నాడు అసెంబ్లీ లాబీలో ...
కూనం నేని కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రైతు ఆత్మహత్యలపై కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 158 ...
వినతి పత్రం
అశ్వాపురం మండలం, సీతారాంపురం గ్రామ పంచాయతీ సెక్రెటరీ కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేసినసిపిఐ మండలం కార్యవర్గ సభ్యులు, అక్కినపల్లి నాగేంద్రబాబు: అశ్వాపురం మండలం, ఈరోజు సీతారాంపురం గ్రామ పంచాయతీ సెక్రెటరీ ...
రజక దోబీ పోస్టులు
పాల్వంచ రజక దోబీ పోస్టులసాధనలో విజయం మెడికల్కా లేజ్లో దోబీ పో స్ట్లురజక లబ్ధిదారుల కుఇవ్వాలనికలెక్టరేట్ ముందు ధర్నా జీవో నెంబర్ 27 -1996 మే 21 అమలు చేయాలి కలెక్టర్ హామీతో ...