admin admin

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జయప్రదం చేయండి

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 09 జరిగె కార్యక్రమం ని జయప్రదం చెయ్యండి- వాడే వీరాస్వామి గప్రతి ఆదివాసీ గుడెల్లో ఆదివాసీ అస్థిత్వ పతాకం ఆకు పచ్చని జెండా ను ఎగురవేయాలిఅశ్వారావుపేట , ...

ఎల్ ఓ సి చెక్కును అంద చేసిన ఎమ్మెల్యేజారే

అశ్వారావుపేట నియోజకవర్గందమ్మపేట మండలంగోపాలపురం గ్రామానికి చెందినగొలిశెట్టి కొర్రాజులు కు చేతులకు ఇన్ఫెక్షన్ సోకటంతో అత్యవసర ట్రీట్మెంట్ కోసం నిమ్స్ హాస్పిటల్ కు పంపించిన ఎమ్మెల్యే వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలుసుకొని, ఉచిత ...

ఎస్సీ కులాల జడ్పిటిసి ఎంపీటీసీల రిజర్వేషన్ అమలు చేయాలి

తొలగించిన ఎస్సీ కులాల జడ్పిటిసి, ఎంపీటీసీ రిజర్వేషన్ అమలు చేయాలిబొమ్మెర శ్రీనివాస్ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి (ఎస్సిహెచ్బిఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కొత్తగూడెం నుండి శనివారం ప్రకటన విడుదల ...

గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన తుమ్మల

భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనంతరం పునరావస కేంద్రాల ఏర్పాట్లు వరద ప్రవాహం పెరిగితే తీసుకోవలసిన చర్యలపై అధికారులకు సూచనలు ఇస్తున్న మంత్రి తుమ్మల

విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వం

రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగాభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం.-విద్యార్థి ఉద్యమాలను ఉదృతం చేస్తాంపి.డి.ఎస్.యు. యూనివర్సిటీల జాతీయ కన్వీనర్ ఎస్. నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్య రంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా ...

ఎన్ని అడ్డంకు లె దురైనా సింగరేణి సంస్థను కాపాడుకుంటాం

ఎన్ని అడ్డంకులు ఎదురైనా సింగరేణి సంస్థను కాపాడుకుంటాం సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి జనక్ ప్రసాద్ భరోసా ఎన్ని ...

ఏటీసీలుగా మారనున్న ఐటిఐలు

ఏటిసిలుగా మారనున్న ఐటీఐలు…రుద్రంపూర్ ఐటిఐలో సంబరాలు కృతజ్ఞతలు తెలిపిన ఎన్.ఎస్.యు.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్ ( ) కొత్తగూడెం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ ...

భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కలెక్టర్

మూడవ ప్రమాద హెచ్చరిక జారి… జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ఎ డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకారంగా గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం క్రమేపి పెరుగుతూ వస్తున్నదని ఈ నేపథ్యంలో భద్రాద్రి ...

కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సంతాప సభను జయప్రదం చేయండి

ఆదివారం ఖమ్మం లో జరగనున్న కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న సంతాప సభను జయప్రదం చేయండి.పార్టీ చర్ల మండల నాయకత్వం శనివారం సంతాప సభ వాల్ పోస్టర్లను చర్లలో పలు చోట్ల అంటిస్తూ ...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ను కలిసిన భూపతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ను కలిసిన :- భూపతి ఈరోజు జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ...