admin admin
కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి.
కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తిఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ధాన్యం సంబంధిత బకాయిలు విడుదల చేయాలని ...
సర్టిఫికెట్లు అందజేసిన కలెక్టర్ .. ప్రశ్న ఆయుధం ప్రతినిధి జులై22 అగ్రికల్చర్ మేనేజింగ్ కోర్స్ పూర్తి చేసిన వారికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ కోర్సు పూర్తి చేసిన వారు ఫర్టిలైజర్ షాపులు నడపాలని చెప్పారు. విత్తనాలు పురుగుల మందులు పై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఇలాంటి కోర్సు చదివించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ భాగ్యలక్ష్మి ఉన్నారు..
ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక ప్రకటన.
ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జూలై22 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక ప్రకటనమహిళల అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ప్రపంచకప్ పరిధిని పెంచాలని నిర్ణయించింది. దీంతో రాబోయే టోర్నమెంట్లలో ...
గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్..!
ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జులై22 తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 1654 గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ ...
ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్..
ప్రశ్న ఆయుధం జులై22 కీసరకీసర రెవెన్యూ పరిధిలోని బండ్లగూడలో రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ గత కొంతకాలంగా ఓ స్థలం విషయంలో ఏఎస్పి సుదర్శన్ మధ్య వివాదం నడుస్తుంది.సుదర్శన్ స్థలాన్ని రిటైర్డ్ ఏఎస్పి సత్యనారాయణ ...
రెండు గేట్లు ఎత్తివేత..
నిజాంసాగర్ ప్రశ్న ఆయుధం జులై22 కళ్యాణి ప్రాజెక్టులోకి 650 ఇన్ ఫ్లో రావడంతో రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న కళ్యాణి ప్రాజెక్టులోకి ఎడతెరిపి లేకుండా ...
వ్యవసాయ పంటల జాగ్రత్తలపై రైతు వేదికలో అవగాహన.
ప్రశ్న ఆయుధం మోస్రా ప్రతినిధి జులై22 మోస్రా రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ద్వారా మంగళవారం ఉదయం 9 గంటల 30 నిముషాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో పంటల దిగుబడి ఎక్కువగా వచ్చేలా, ...
బడ్జెట్ రోజున అసెంబ్లీకి కేసీఆర్..!
ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జూలై22 బడ్జెట్ రోజున అసెంబ్లీకి కేసీఆర్..!బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే తేదీ ఖరారైంది. బడ్జెట్ రోజున మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. బడ్జెట్ సమావేశంలో ...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యేల తీరు దేనికి నిదర్శనం*??
మాస్టర్ ప్లాన్ మౌనం ఎందుకు*? *మౌనంవెనుక మతలబెంటి*? *రైతులపై నేటికీ ఎత్తి వెయ్యని కేసులు* ఇద్దరి ఎమ్మెల్యేల మౌనం దేనికి *రైతు రాములు కలా నెరవేరేనా**రైతు శ్రీకాంత్ రెడ్డి, వడ్లూర్ ఎల్లారెడ్డి*ప్రశ్న ఆయుధం ...
సత్యనారాయణ స్వామి గుడిలో దొంగలు
సత్యనారాయణ స్వామి గుడిలో దొంగలు.రెండవ దొంగతనం.గతరాత్రి సారపాక ఆంజనేయస్వామి గుడిలో దొంగలు పడ్డ విషయం తెలిసిందే కాగ సారపాక పట్టణ పరిధిలోని తాళ్ళగోమ్మూరు గ్రామపంచాయతీ సమీపంలో గల సత్యనారాయణ స్వామి ఆలయంలో గత ...