Katyada Bapurao
చిన్న జీయర్ స్వామి పిలుపు…
ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లోవికాస తరంగిని సెంట్రల్ కమిటీ వారి డ్రాయింగ్ వ్యాస రచన పోటీలు చిన జీయర్ స్వామి పిలుపు తేదీ. 25.07.2024 గురువారం స్థానిక గ్రామము మండలం నర్సంపేట లోని మదర్స్ ...
ఏసిబి వలలో సబ్ రిజిస్టర్…
* పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్స్ అడ్డంగా దొరికిపోయిన పరకాల సబ్ రిజిస్ట్రార్ మధ్యవర్తి ద్వారా ముడుపుల తిసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయిన సబ్ రిజిస్ట్రార్ గతంలో పరకాల సబ్ ...
కాంగ్రెస్ +రాష్ట్ర బడ్జెట్ =గాడిద గుడ్డేనా..?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? గాడిద గుడ్డు ...
అంత మా ఇష్టం…?
బోధన్ ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా పుస్తకాల విక్రయం పట్టించుకోని విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ లో ఫీజుల నియంత్రణ కరువు నిబంధనలకు తూట్లు ప్రశ్న ఆయుధం 25 జూలై(నిజామాబాద్ బ్యూరో): బోధన్ పట్టణం అంటేనే ...
బడ్జెట్ అంతా గ్యాస్ ట్రాష్..కెసిఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద స్పందించిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్…❇️రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు జల్లింది❇️రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్టు చెప్పారు❇️ప్రజల గొంతు ...
హర్షం వ్యక్తం చేసిన బానోత్ సుజాత
తెలంగాణ బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేసిన బాణోత్ సుజాత_మంగీలాల్. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు.తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు..ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు ...
“తెలంగాణ బడ్జెట్”
తెలంగాణ బడ్జెట్ హైదరాబాద్ రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్… భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ప్రశ్న ఆయుధం 25జులై హైదరాబాద్ :రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు.. మూలధన ...
ఎన్కౌంటర్
భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా సరిహద్దుల్లో ఎన్కౌంటర్గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఎన్కౌంటర్ఈరోజు ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సలైట్ మృతినల్లమారి అశోక్ అలియాస్ ...
తెలంగాణకు దక్కిన వాటా
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి దక్కిన వాటా అక్షరాల Rs 8,62,488/-(అక్షరాల 8 లక్షల 62 వేల 488 కోట్ల రూపాయలు) ఇచ్చిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి : ...