Katyada Bapurao
భూగర్భ మెట్రో రైల్
ముంబైలో ప్రారంభించిన మొదటి భూగర్భ మెట్రో రైల్ ప్రశ్న ఆయుధం 24జులై హైదరాబాద్ :ముంబై వాసుల ఏళ్ల నిరీక్షణ కు నేటితో తెరపడింది. ముంబైలో తొలి అండర్ గ్రౌండ్ మెట్రో సర్వీసు ఈరోజు ...
తెలంగాణకు గుండు సున్నా
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు గుండు సున్నా తెలంగాణ పై కేంద్రం వివక్షకామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి లైని రమేశ్ ప్రశ్న ఆయుధం 24జులై గాంధారి :ఇద్దరు కేంద్ర మంత్రులు ...
దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి
దివ్యాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి ప్రశ్న ఆయుధం న్యూస్, జూలై 24, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 21వ ...
చలో ఢిల్లీ
ఆగస్టు 9న చలో ఢిల్లీకి పిలుపుచ్చిన్న ఎమ్మార్పియాస్ పెద్ద ఎత్తున్న మాదిగలు తరలి రావాలి ఎస్సి వర్గీకరణ చేసేంత వరకు కేంద్రప్రభుత్వాన్ని వదిలేదే లేదు అన్న నాయకులు ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ...
రేవంత్ వర్సెస్ కేటీఆర్
సీఎం రేవంత్ VS కేటీఆర్ – అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం.. ప్రశ్న ఆయుధం 24జులై హైదరాబాద్ :కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు అంశంపై వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ...
మత్తులో పాము తో చెలగాటం
మద్యం మత్తులో పాముతో చలగాటం..🥃🧔🏿♂️🐍 అనంతపురం: మద్యం మత్తు లో నాగుపాము తో ఆటలు.. కదిరి లోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలోకి నాగుపాము వచ్చింది, అక్కడ మద్యం మత్తు లో ఉన్న ఓ ...
సైబర్ కేటుగాళ్లు ప్రమాదం
పొంచి వున్న సైబర్ కేటుగాళ్ల ప్రమాదం కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహ్మాన్ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 24కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహమాన్ బుధవారం సైబర్ నేరగాళ్ల బారిన ...
గెస్ట్ లెక్చరర్లకు ఆహ్వానం
పాడేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 24 పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకుదరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ...
శాశ్వతనిర్మాణం చేపట్టాలి
కొట్టుకుపోయిన కల్వర్టుపై శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలిప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 24అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బుంగాపుట్టు పంచాయతీ పరిధి ...
డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదు
ప్రభుత్వ ఆసుపత్రుల నుండి వైద్యం పేరుతో పైసలు వసూలు చేస్తే సహించేది లేదు జిల్లా కలెక్టర్ జితేష్ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 24ప్రభుత్వ ఆసుపత్రుల నుండి వైద్యం ...