Katyada Bapurao
ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన చైర్ పర్సన్..
బస్టాండ్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్న ఆయుధం 23జులై కామారెడ్డి :కామారెడ్డి పట్టణంలోని టి ఎస్ ,అర్ ర్టీసీ కొత్త బస్టాండ్ ను పరిశీలించిన ...
సగటున వర్ష పాతం…
జిల్లాలో సగటున 26. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు ప్రశ్న ఆయుధం 23జులై హైదరాబాద్ :జిల్లాలో సగటున 26. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు.మంచిర్యాల జిల్లాలోగడిచిన24గంటలవ్యవధిలో సగటున 26. 4 మిల్లీమీటర్ల వర్షపాతం ...
కష్టాల్లో ఇద్దరు దోస్తులు…
కష్టాల్లో ఉన్న ఇద్దరు స్నేహితులు ! ప్రశ్న ఆయుధం 23జులై హైదరాబాద్ :జగన్, కేసీఆర్ ఇద్దరూ వేర్వేరు కారణాల వలన దేశ రాజకీయాలలో ‘రాజకీయఏకాకులుగామిగిలిపోయారు. కానీ ఆ ఏకాకులు ఇద్దరూ మంచి మిత్రులు ...
తీవ్ర సమస్యల్లో ఉన్న మంటూ లోకల్ లీడర్స్
నిజామాబాద్ బీఆర్‌ఎస్ మీద కవిత లేని ఎఫెక్ట్.. తీవ్ర సమస్యల్లో ఉన్నామంటున్న లోకల్ లీడర్స్.. ఎవరి దారి వారు చూసుకుంటున్న నేతలు.. ఎన్నికల ప్రచారంలో మేడమ్ ఫోటో పెట్టని నేతలు.. కోలుకోలేని దెబ్బ ...
పరీక్ష లేకుండానే కొలువులు
రాత పరీక్ష లేకుండానే కొలువు ప్రశ్న ఆయుధం 23జులై హైదరాబాద్ :రాత పరీక్ష లేకుండానే కొలువు10వ తరగతి మార్కుల మెరిట్‌తో ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ (GDS) ...
అసెంబ్లీ సమావేశాలకు కేసిఆర్ హాజరవుతారా లేదా?
అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ రోజున కేసీఆర్ హాజరు! ప్రశ్న ఆయుధం 23జులై హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ రోజున కేసీఆర్ హాజరు!గత డిసెంబరులో జరిగిన శాసనసభ సమావేశాలకు శస్త్రచికిత్స కారణంగా మాజీ ...
అరుదైన శిశువు…
అరుదైన శిశువు.. 2 ముఖాలు, 4 కాళ్లు ప్రశ్న ఆయుధం 23జులై హైదరాబాద్ : యూపీలోని సీతాపూర్ ఆస్పత్రిలో ఓ మహిళ సోమవారం అరుదైన బిడ్డకు జన్మనిచ్చింది. రెండు ముఖాలు, నాలుగు చేతులు, ...
అడవిలో చిక్కుకున్న పోలీసులు
అడవిలో చిక్కుకున్న పోలీస్ కూంబింగ్ దళం ప్రశ్న ఆయుధం 22జులైములుగు జిల్లా:అడవిలో చిక్కుకున్న పోలీ సు బలగాలను హెలికాప్టర్ ద్వారా తరలించారు. గత వారం రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు మండలం ...
వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన సభ్యులకు ధన్యవాదాలు
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన టీ జే యూ సభ్యులకు ధన్యవాదాలు టీ జే యూ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి .కంది.చంద్రకళ రెడ్డి* ప్రశ్న ఆయుధం 22జులై /మోట ...
గోదావరి ముంపున్నా గ్రామం
గోదావరి ముంగిట్లో పొంచి ఉన్న గ్రామంసండ్రపుల్లారెడ్డి నగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధిరాయల పోలయ్య జూలై 22ఆ ప్రాంతాన్ని సిపిఎం పార్టీ బృందం ఆ గ్రామాన్ని సందర్శించారు టైం ...