MOJESH MALLELA

మల్లెలా మొజేశ్ రాజు 2012 నుండి వివిధ మీడియా సంస్థల్లో తన జర్నలిజం సేవలను అందిస్తూ అనుభవాన్ని పెంపొందించుకున్నారు. ఆయన మానతెలంగాణ పత్రికలో తన కెరీర్‌ను ప్రారంభించి, స్థానిక వార్తల సేకరణలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజా సమస్యలను అర్ధం చేసుకుని వాటిని వార్తలుగా మార్చడంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు. తర్వాత ఇండియా నౌ పత్రికలో కూడా పని చేయడం ద్వారా మొజేశ్ రాజు తన పరిజ్ఞానాన్ని విస్తరించుకున్నారు. ప్రత్యేకించి పలు సామాజిక మరియు రాజకీయ అంశాలను సవివరంగా కవర్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై NTV చానెల్‌లో పని చేసి, వార్తా సేకరణ, నిర్మాణం మరియు ప్రస్తుత వ్యవస్థలపై విశ్లేషణలో దిట్టగా నిలిచారు. ఆయనకు ప్రదేశిక మరియు జాతీయ స్థాయి వార్తా సేకరణలో మంచి అనుభవం ఉంది, ఇది ఆయన జర్నలిజం కెరీర్‌కు గొప్ప మైలురాయిగా మారింది. మొజేశ్ రాజు అనంతరం M4News ఛానెల్‌లో చేరి, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంలతోనూ పనిచేశారు. ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరుచుకుంటూ, వారి సమస్యలను త్వరగా వెలికితీసి వాటికి స్పందన కలిగించే విధంగా పనిచేశారు. ఈ విధంగా, మల్లెలా మొజేశ్ రాజు పలు మీడియా సంస్థల్లో తన జర్నలిజం సేవలను అందించి, విశేషమైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు.

నిర్మల్ జిల్లా భైంసా..సామాజిక సేవకుడికి ఘనంగా సన్మానించిన మోటివేషనల్ స్పీకర్

 హుమన్ రైట్స్‌లో జిల్లా స్థాయిలో చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. సమాజంలో బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ, వారి హక్కుల కోసం మీరు నిరంతరం పోరాడుతూ, అనేక సేవా కార్యక్రమాలు ...

నిర్మల్ మున్సిపల్ కమిషనర్ ని కలిసిన బీసీ విద్యార్థి సంఘం నాయకులు

మున్సిపల్ కమిషనర్ ఖమరుద్దీన్ గారిని మర్యాద పూర్వకంగా కలిసినా బీసీ విద్యార్తి సంఘము రాష్ట్ర కార్యదర్శి డా.ఈసవేని మనోజ్ యాదవ్* నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా కొత్తగా వచ్చి బాధ్యతలు స్వీకరించిన ఖమరుద్దీన్  ...

మత్తుకి యూవత జీవితలు నాశనం చేసుకుంటున్నారు

మత్తుకు యువత జీవితం చిత్తు:-మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు అవగాహన సదస్సు:- ఈ రోజు మహాత్మ జ్యోతిబాపూలే బాలుర ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రామం:-చించోలి బి, మండలం సారంగాపూర్ యందు:-మాదొకద్రవ్యాల నిర్మూలనకై అవగాహన ...

శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న నిర్మల్ డీఈవో

నిర్మల్ జిల్లా:- బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న నూతన జిల్లా విద్యాశాఖ అధికారి(DEO). పి.రామారావు వీరికి ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు,మొదటిసారి జిల్లాలోని బాసర మండల ...

ఆర్జుకేటీ ఇంజనీరింగ్ ఫిజిక్స్ పై అవగాహన సదస్సు

ఆర్జీయూకేటీలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ పై సదస్సు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించిన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ఆర్జీయూకేటీ బాసర ఫిజిక్స్ డిపార్ట్మెంట్ మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ & ...

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి సన్నిధిలో సామూహిక సత్యనారాయణ వ్రతం పూజలు నిర్వహించిన ఆలయ అర్చక వైదిక సిబ్బంది

  కార్తీక మాసం :వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించిన ఆలయ అర్చక వైదిక బృందం.. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో పవిత్రమైన కార్తీక ...

బాసర రైతు వేదిక లో ప్రత్యేక సమావేశం

  బాసర వార్త:- బాసరలో రైతు నేస్తం కార్యక్రమం.. నిర్మల్ జిల్లా:-బాసర మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఉదయం 10 గంటలకు రైతు నేస్తం(వీడియో కాన్ఫరెన్స్)ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ...

పూజలు

రేపు సరస్వతి మందిరంలో సత్యనారాయణ వ్రతం పూజలు

Headlines in Telugu: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో సత్యనారాయణ వ్రతం పూజలు రేపు ఉదయం 11 గంటలకు సరస్వతి మందిరంలో సామూహిక సత్యనారాయణ వ్రతం కార్తీక మాసం సందర్భంగా బాసరలో ...

మహారాష్ట్ర ఎన్నికల్లో జోరు అందుకున్నబాసర కాంగ్రెస్ నాయకులు

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని కరికేల్లి ఏతాల గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తరపున ముధోల్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ ...

శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శించుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నిర్మల్ జిల్లా.. బాసర మండల కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  దర్శించుకున్నారు ఆలయ అధికారులు  ఘనంగా ఆహ్వానించి మంత్రిని సత్కరించారు అనంతరం అమ్మవారి దర్శనం ...