Sangameshwar Neela

తిమ్మాపూర్‌లో రైతులకు ఘన సన్మానం – అన్నపూర్ణ ఆగ్రోస్ ఎల్లారెడ్డి మరియు న్యూ క్రాప్ సీడ్స్ ఆధ్వర్యంలో 🌾🏆

ఎల్లారెడ్డి, అక్టోబర్ 14, (ప్రశ్న ఆయుధం): తిమ్మాపూర్ గ్రామంలో న్యూ క్రాప్ సీడ్స్ సంస్థ మరియు స్థానిక డీలర్ అన్నపూర్ణ ఆగ్రోస్, ఎల్లారెడ్డి సంయుక్తంగా రైతుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...

ఎల్లారెడ్డి త్రిశూల్ వైన్స్ లో చోరీ – రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

ఎల్లారెడ్డి, అక్టోబర్13, (ప్రశ్న ఆయుధం): ఎల్లారెడ్డి పట్టణంలోని త్రిశూల్ వైన్‌ షాప్‌లో ఆదివారం అర్ధరాత్రి చోరీ సంభవించింది. గుర్తు తెలియని దొంగలు షాప్ వెనుక భాగంలోని గోడను పగులగొట్టి లోపలికి ప్రవేశించి, క్యాష్ ...

చేపల వేటకు వెళ్లిన రైతు- నిజాంసాగర్ నీటిలో మునిగి మృతి

ఎల్లారెడ్డి, అక్టోబర్ 12, (ప్రశ్న ఆయుధం): ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండ సంగయ్య (52) తండ్రి పేరు పాపయ్య అనే రైతు ఈరోజు ఉదయం ...

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి, ప్రాణాలను కాపాడండి – ఆటో డ్రైవర్లకు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ బోజ్జ సూచన

ఎల్లారెడ్డి, అక్టోబర్ 12, (ప్రశ్న ఆయుధం): కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచనలతో, ఎల్లారెడ్డి పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్ మహేష్ బోజ్జ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...

ఎల్లారెడ్డిలో వరద నష్టం పరిశీలించిన కేంద్ర బృందం – పంట, మౌలిక వసతుల నష్టం వివరాలు సేకరణ

ఎల్లారెడ్డి,అక్టోబర్ 8, (ప్రశ్న ఆయుధం): కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు మరియు మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, నష్టపరిస్థితులను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వ ...

ప్రాజెక్టుల అభివృద్ధిపై మంత్రి ఉత్తమ్ సమీక్ష – ఎల్లారెడ్డి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ డిమాండ్

ఎల్లారెడ్డి, అక్టోబర్ 7, (ప్రశ్న ఆయుధం): భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు డా. బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ...

మళ్లీ తెగిపోయిన తిమ్మాపూర్ చెరువు కట్ట – తాత్కాలిక మరమ్మత్తుల్లోనే 10 లక్షల నీటి పాలు

ఎల్లారెడ్డి, అక్టోబర్ 6, (ప్రశ్న ఆయుధం): తిమ్మాపూర్ గ్రామంలోని పెద్దచెరువు కట్ట ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో తెగిపోవడంతో చేపట్టిన చెరువు కట్ట పునరుద్ధరణ పనులు జరుగుతుండగా, అకస్మాత్తుగా నిన్న కురిసిన ...

మాటలు ఎక్కువ – చర్యలు తక్కువ: సీఎం రేవంత్‌పై హరీష్ రావు విమర్శలు

ఎల్లారెడ్డి, అక్టోబర్ 5 (ప్రశ్న ఆయుధం): మాజీ మంత్రి టి. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వరదల కారణంగా రైతులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నా, ప్రభుత్వం ...

లింగంపల్లి కుర్దు బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే – పనుల్లో జాప్యం పై ఆగ్రహం

ఎల్లారెడ్డి, అక్టోబర్ 4, (ప్రశ్నాయుధం): గత నెలలో కురిసిన తీవ్రమైన వర్షాల కారణంగా దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు బ్రిడ్జి పునర్నిర్మాణం కోసం నిర్మాణంలో ఉన్న డైవర్షన్ రోడ్-కం-బ్రిడ్జి పనులను ఈరోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ...

⚡బీఆర్ఎస్ కి ఎన్నికల షాక్: కాంగ్రెస్‌లో చేరిన మాజీ సర్పంచ్‌లు!

నాగిరెడ్డి పేట్, అక్టోబర్ 4, (ప్రశ్న ఆయుధం): ఎన్నికల వేళ ఎల్లారెడ్డి మరియు నాగిరెడ్డిపేట్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. నాగిరెడ్డిపేట్ మండలం ...

1235 Next