Sangameshwar Neela

శట్పల్లి లో ఉద్యోగ విద్యావంతుల దాత్రృత్వం- విద్యార్థులకు యూనిఫాంలు, బెంచీలు అందజేత

లింగంపేట్, అక్టోబర్ 1, (ప్రశ్న ఆయుధం): గ్రామాభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ ముందుండే లింగంపేట్ మండలం శట్పల్లి గ్రామ ఉద్యోగ విద్యావంతుల వేదిక మరోసారి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి సంవత్సరం ...

ఆధికారుల నిర్లక్ష్యం.. దుర్వాసనలో మునిగిన దేవునిపల్లి 

ఎల్లారెడ్డి, అక్టోబర్ 1, (ప్రశ్న ఆయుధం): ఎల్లారెడ్డి పట్టణం నాలుగవ వార్డు పరిధిలోని దేవునిపల్లి గేటు వద్ద మున్సిపల్ సిబ్బంది చెత్తను పారవేయడంతో ఆ ప్రదేశం డంపింగ్ యార్డుగా మారిపోయింది. పట్టణంలోని పలు ...

తిమ్మాపూర్ లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఎల్లారెడ్డి, అక్టోబర్ 1, ప్రశ్న ఆయుధం: 2025-26 ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల మేరకు ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ...

ఎల్లారెడ్డి వాసి మున్నం శశి కుమార్ కు గ్రూప్-1 ఉద్యోగం- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా యువతకు స్ఫూర్తి!

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 29, (ప్రశ్న ఆయుధం): ఇటీవల విడుదలైన తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 98వ ర్యాంక్, మల్టీ జోన్‌లో 54వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పదవిని ...

తిమ్మాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు!

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 29, (ప్రశ్న ఆయుధం): ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ గ్రామం పూల కాంతులతో కళకళలాడింది. తెలంగాణ సాంస్కృతిక ఆత్మను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ప్రకృతికి ప్రతిబింబమైన సీజనల్ ...

ఎల్లారెడ్డి మండలంలో ఎంసీటీసీ రిజర్వేషన్లు ఖరారు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎల్లారెడ్డి మండల పరిధిలోని మండల పరిషత్ టెరిటోరియల్ కౌన్సిలర్ (ఎంసీటీసీ) స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వివిధ కేటగిరీలకు చెందిన ...

ఎల్లారెడ్డి మండలం సర్పంచ్ రిజర్వేషన్ జాబితా

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 27(ప్రశ్న ఆయుధం): ఎల్లారెడ్డి మండలంలో రాబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ రిజర్వేషన్ జాబితా అధికారికంగా విడుదలైంది. ఈ జాబితా గ్రామీణ ప్రాంతాల్లో సమాన ప్రతినిధిత్వాన్ని పెంపొందించడానికి, మహిళలు, శెడ్యూల్డ్ ...

ఎల్లారెడ్డిలో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి ఉత్సవాలు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం): క్విట్ ఇండియా పోరాటం, గైరీ ముల్కీ ఆందోళన, తెలంగాణ తొలి–మలిదశ ఉద్యమాల్లో విశిష్ట పాత్ర పోషించిన స్వాతంత్ర సమరయోధులు, మాజీ మంత్రి శ్రీ ఆచార్య కొండా ...

తిమ్మాపూర్‌లో ఘనంగా అట్ల బతుకమ్మ సంబరాలు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 27, (ప్రశ్న ఆయుధం): తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మలో భాగంగా 8వ రోజు జరుపుకునే “అట్ల బతుకమ్మ” వేడుకలు తిమ్మాపూర్ గ్రామంలో ఈరోజు ఉత్సాహంగా జరిగాయి. మహిళలు ఇంటింటి నుంచి ...

రోడ్డుపై నిలిచిన నీటితో తీవ్ర ఇబ్బందులు – మున్సిపల్ అధికారుల స్పందనకై ఎదురు చూపు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 26, (ప్రశ్న ఆయుధం): ఎల్లారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో రోడ్డు పక్కన గుంతలలో నిలిచిన నీరు స్థానికుల జీవనానికి తీవ్రమైన ఇబ్బందులు సృష్టిస్తోంది. నిలిచిన నీటి కారణంగా సీసీ రోడ్లకు ...