*గాంధారి తిప్పారం చౌరస్తా వద్ద ఆక్సిడెంట్*
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రం తిప్పారం రోడ్డు లో గల ST హాస్టల్ వద్ద గాంధారికి చెందిన ట్రాలీ (A1 వాటర్ ఆటో) ST హాస్టల్ వద్ద పిల్లలు బయట ఆడుతుండగా గాంధారి నుండి తిప్పారం వైపు వెళ్తున్న ఆటో డీ కొట్టగా ఇద్దరు విద్యార్థులకు తలకి కాళ్ళకి తీవ్ర గాయాలు అయ్యాయి. అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది విద్యార్థుల వివరాలు P. సాయి కళ్యాణ్ .తండ్రి తానాజీ, వయసు11సంవత్సరాలు, మూడవ తరగతి విద్యార్థి , పిట్లం విలేజ్.
P. అర్జున్ తండ్రి తానాజీ, వయసు 12 సంవత్సరాలు, నాలుగవ తరగతి విద్యార్థి, పిట్లం విలేజ్.