ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 24(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
నర్సాపూర్ ఏ ఆర్ ఆర్ క్యాంప్ కార్యాలయంలో మెదక్ జిల్లా శివ్వంపేట మండలం మల్లుపల్లి తండాకు చెందిన కేతవత్ సునీత అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రిలో పై చికిత్స కోసం రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్. ఓ.సీ నీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందజేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఈ కార్యక్రములో పాల్గొన్న పి ఏ సి ఎస్ చైర్మన్ చింతల వెంకట్రాం రెడ్డి, జిల్లా నాయకులు చింతల కరుణాకర్ రెడ్డి , గంగాధర్ , మండల సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్త , మాజీ జడ్పీటిసి కమల పూల్ సింగ్, దావూద్, వారాల గణేష్, ప్రభు లింగం , ఈసరపు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.