జిల్లాలో సగటున 26. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
ప్రశ్న ఆయుధం 23జులై హైదరాబాద్ :
జిల్లాలో సగటున 26. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు.మంచిర్యాల జిల్లాలోగడిచిన24గంటలవ్యవధిలో సగటున 26. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గరిష్టంగా నస్పూర్ మండలంలో 43. 4 మిల్లీమీటర్లు, జైపూర్ 40. 3, భీమిని 28. 6, కాసిపేట 28. 5, వేమనపల్లి 28. 2, చెన్నూరు 28. 1, కన్నెపల్లి 26. 7, మందమర్రి 26. 6, బెల్లంపల్లి 26. 0,
కోటపల్లి 25. 6, జన్నారం 25. 3, హాజీపూర్ 25. 0, భీమారం 24. 5, నెన్నెల, 24. 2, తాండూరు 23. 8, లక్షెట్టిపేట 22. 9, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.