ఉత్తమ లైన్ ఇన్స్పెక్టర్ గా అవార్డు అందజేత 

ఉత్తమ లైన్ ఇన్స్పెక్టర్ గా అవార్డు అందజేత

ప్రశ్న ఆయుధం 27 జనవరి ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ పట్టణ కేంద్రంలో లైన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ రాజేంద్రప్రసాద్ కు విద్యుత్ శాఖ సిఎండి.కర్నాటి వరుణ్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు.తను విధులలో ప్రదర్శించిన ప్రతిభ కు గాను ఆయన అవార్డు అందుకున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ సంతోష్ తెలిపారు.ఈ కార్యక్రమం లో లైన్ మెన్ లు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment