Site icon PRASHNA AYUDHAM

ప్రముఖ నటి సరోజా దేవిని వరించిన అవార్డులివే..

IMG 20250714 WA0931

*ప్రముఖ నటి సరోజా దేవిని వరించిన అవార్డులివే..*

*Jul 14 2025*

1942లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కళామ్మతల్లికి ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డును ఇచ్చింది. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నాట్య కళాధర, రోటరీ శివాజీ, ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఆమె అందుకున్నారు.

Exit mobile version