Site icon PRASHNA AYUDHAM

బదిలీపై వచ్చిన నూతన ఎస్సైకి సన్మానం.

IMG 20240803 WA0072

నర్సాపూర్ పోలీస్ స్టేషన్ నుండి రాజంపేటకు బదిలీపై వెళ్లిన ఎస్సై పుష్పరాజ్ స్థానంలో సిద్దిపేట జిల్లా తోగుట నుండి నూతనంగా బదిలీపై వచ్చిన బి.లింగం శనివారం నర్సాపూర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను స్థానిక విలేకరులు భరత్ గౌడ్, బైలు పాటి గణేష్, పూర్ణ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై లింగం మాట్లాడుతూ మండల ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తమ సేవలను అందిస్తూ శాంతి భద్రతలకు పాల్పడతానని అన్నారు.

Exit mobile version