వినాయక్ నగర్‌లోని రిలయన్స్ మాల్‌లో అవగాహన

వినాయక్ నగర్‌లోని రిలయన్స్ మాల్‌లో అవగాహన ..

నిజామాబాద్, జనవరి 17

ఏసీపీ నారాయణ సర్‌, ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ చంద్రమోహన్‌, సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు

50 మంది రిలయన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

అంశం – ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ మొదలైనవి…

Join WhatsApp

Join Now