వ్యవసాయ పంటల జాగ్రత్తలపై రైతు వేదికలో అవగాహన.

ప్రశ్న ఆయుధం మోస్రా ప్రతినిధి జులై22

మోస్రా రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ద్వారా మంగళవారం ఉదయం 9 గంటల 30 నిముషాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో పంటల దిగుబడి ఎక్కువగా వచ్చేలా, అదేవిధంగా పంటలు రోగాల బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తలపై కార్యక్రమం ఉంటుందని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ప్రశాంత్ తెలిపారు

మండల రైతులు ఇట్టి కార్యక్రమానికి సకాలంలో హాజరై పలు సూచనలు పొందాలని కోరారు

IMG 20240722 WA0054

Join WhatsApp

Join Now