అభయ యాప్ పై ఆటో డ్రైవర్లకు అవగాహన

గజ్వేల్ సీఐ సైదా

గజ్వేల్ సెప్టెంబర్ 10 ప్రశ్న ఆయుధం :

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న ఆటో డ్రైవర్లకు ఓనర్లకు అభయ యాప్ గురించి పోలీస్ స్టేషన్ ఆవరణలో కల్పించడం జరిగింది. ప్రతి ఆటో డ్రైవర్లు స్టిక్కర్స్ వేసుకోవాలని స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిఐ సైదా సంప్రదించి. ఆర్ సి. ఫొటోస్ డ్రైవింగ్ లైసెన్స్ . ఆధార్ కార్డు.సమర్పిస్తే క్యూఆర్ కోడ్ సంబంధించి మేమే రూపొందిస్తామని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్. ఓనర్ ఈ విధానాన్ని తప్పక పాటించాలని మై సేఫ్ ఆటో అంటే మితో పాటు ఆటోలో ప్రయాణం చేస్తున్నవారు కూడా క్షేమంగా ఉండేటట్టు ఈ యొక్క యాప్ నిర్మించబడుతుంది కాబట్టి డ్రైవర్లు అందరూ దీనిని పాటించాలని గజ్వేల్ సిఐ సైదా కోరారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండలంలోని ఆటో డ్రైవర్లు ఓనర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now