గ్రామాల స్వచ్ఛదనం పచ్చదనం పై అధికారులకు అవగాహన..

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆగస్టు 5 నుండి 9 వ తేదీ వరకు అన్ని గ్రామాలలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించుటకు శనివారం జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో అందరూ గ్రామ ప్రత్యేక అధికారులకు పంచాయితీ కార్యదర్శులకు మహిళా సంఘాల వివోఏ లకు ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు ఈ సమావేశంలో ఎంపిడిఓ భీమేష్ ఎంపీఓ వెంకటేశ్వర్లు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ డిఈఈ పిఆర్ ఇంజనీర్ శ్రీకాంత్ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు..

 

Join WhatsApp

Join Now