Site icon PRASHNA AYUDHAM

విజిలెన్స్ పై విద్యార్థులకు అవగాహన

IMG 20241105 WA0169

*విద్యార్థులకు విజిలెన్స్ పై అవగాహన*

*హుజురాబాద్ నవంబర్ 5 ప్రశ్న ఆయుధం::-*

విద్యార్థులకు విద్యతో పాటు వివిధ అంశాల పైన అవగాహన ఉండాలని ఉద్దేశంతో మంగళవారం రోజున విజిలెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు హుజురాబాద్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో కెనరా బ్యాంక్ హుజురాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు డ్రాయింగ్ క్విజ్ పోటీలు నిర్వహించారు అనంతరం నిర్వహించిన సమావేశంలో మండల విద్యాధికారి బి శ్రీనివాస్ కెనరా బ్యాంక్ మేనేజర్ శ్రావణ్ కుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తిరుమల పాల్గొని పోటీలో గెలుపొందిన జూనియర్ సీనియర్ విభాగాల్లో విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు బ్యాంక్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version