వరదలో చిక్కుకున్న వారిని రక్షించడంపై‌ అవగాహన 

వరదలో చిక్కుకున్న వారిని రక్షించడంపై‌ అవగాహన 

భారీ వర్షాల నేపథ్యంలో ఏర్పడే వరదలలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కాగజ్‌నగర్‌ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల అన్నారు. శనివారం కాగజ్‌నగర్‌ మండలం కోసిని గ్రామ సమీపంలో గల ప్రాజెక్టు వద్ద ఎన్డిఆర్ఎఫ్ బృంద సభ్యులు వరదలపై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్తితిలో ఉన్న వారిని కాపాడటం మన బాధ్యతని అన్నారు

Join WhatsApp

Join Now