కొమరారంలోరైతుల రుణమాఫీపై అవగాహన సమావేశం జరిగింది
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 22
ఇల్లందు మండలం కొమరారం రెవెన్యూ గ్రామంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశాల మేరకు రైతు రుణమాఫీపై రైతులతో సోమవారం సమావేశ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ఇల్లందు మండల ఎంపీపీ చీమల నాగరత్నమ్మ వైస్ ఎంపీపీ మండల రాము ఎంపీటీసీ పూనమ్ సురేందర్ అధ్యక్షులు పులి సైదులు సెక్రెటరీ ఆర్ ఎం కిరణ్ మాజీ సర్పంచులు పద్మ స్వాతి శారద కాంగ్రెస్ మండల నాయకులు ఎట్టి హరికృష్ణ సువర్ణపాక సత్యనారాయణ బానోతు రాంబాబు ఊరకొండ ధనుంజయ్ జానీ బాబా కాకటి భార్గవ్ మంచి రమేష్ నిట్ట అశోక్ బండి ఆనంద్ రావు పోచారం సతీష్ వాంకుడోత్ శ్రీను కాకాటి రమేష్ దండోగుల శివ బాబా మరియు ప్రజలు రైతులు పాల్గొన్నారు