Site icon PRASHNA AYUDHAM

పి జె ఆర్ కళాశాలలో సాఫ్ట్ స్కిల్స్ పై అవగాహన సదస్సు

1000067164

పి జె ఆర్ కళాశాలలో సాఫ్ట్ స్కిల్స్ పై అవగాహన సదస్సు

 

 – కామారెడ్డి

 

 కామారెడ్డి పట్టణంలోని పి జె ఆర్ స్పూర్తి డిగ్రీ కాలేజ్ లో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాఫ్ట్ స్కిల్స్ పై ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం లో కళాశాల కరస్పాండెంట్ అండ్ చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధి కల్పనలో సాఫ్ట్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ పోగ్రామ్ లో రిలయన్స్ ఫౌండేషన్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అంజలి మాట్లాడుతూ ఉపాధి కల్పన లో జే ఏ వి ఏ, పి వై టి హెచ్ ఓ ఎన్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్(ఏఐ ) పై విద్యార్థులకు ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె.విజయ్ కుమార్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్ ఎం.కృష్ణ ప్రసాద్ గౌడ్, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version