హెల్మెట్ వాడకంపై విద్యార్థులతో అవగాహన 

హెల్మెట్ వాడకంపై విద్యార్థులతో అవగాహన

ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20:

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో, నిజాంసాగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఎస్ఐ మహేష్, సిబ్బందితో కలిసి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల సహకారంతో హెల్మెట్ వాడకంపై వాహనదారులకు పలు సూచనలు చేయడంతో పాటుగా, చిన్నపిల్లలతో హెల్మెట్ పెట్టుకోవాలని సూచించే విధంగా గులాబీ పువ్వులను ఇస్తూ, హెల్మెట్ పెట్టుకోవాలని, ప్రాణాలను కాపాడుకోవాలని వాహనదారులకు సూచించారు. హెల్మెట్ ధరించి మా భవిష్యత్తు ను కాపాడాలంటు వారి యొక్క తల్లిదండ్రులకు సూచించే విధంగా పిల్లలచేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనీ

ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now