*ఆయుష్మన్ ఆరోగ్య కేంద్రన్ని ఆకస్మికంగా తనిఖీ

*ఆయుష్మన్ ఆరోగ్య కేంద్రన్ని ఆకస్మికంగా తనిఖీ*

*జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్*

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 28

 

మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధి లోని పాల్వంచ ఆయుష్మన్ ఆరోగ్య కేంద్రన్ని (ఉప ఆరోగ్య కేంద్రాన్ని) ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఆయుష్మంన్ ఆరోగ్య కేంద్రం లో (ఉప ఆరోగ్య కేంద్రంలో ) అందుతున్నటువంటి సేవల గురించి ఆరా తీశారు ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి పాల్వంచ ఆసుపత్రిలో ఉన్నటువంటి సేవల గురించి తెలుసుకున్నారు సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినారు.. ఆసుపత్రిలో వివిధ విభాగాలలో అందుచున్నటువంటి సేవల గురించి తెలుసుకుని సంతృప్తి చెందడం జరిగింది.. ఇట్టి కలెక్టర్ గారి ఆకస్మిక తనిఖీలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ కలెక్టర్ వెంట ఉన్నారు మరియు జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభు కిరణ్ జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్నారు, విధుల పట్ల అలసత్వం గానీ అశ్రద్ధ వహించినటువంటి సిబ్బంది పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి ఇతర రెవెన్యూ శాఖ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now