బహుజన సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక

అవార్డుకు
Headlines
  1. “బహుజన సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన మెర్గే భూమయ్య, ఖాజా సమాసుద్దీన్”
  2. “నిజామాబాద్ జిల్లాకు గౌరవం: బహుజన సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక”
  3. “బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అవార్డు: మెర్గే భూమయ్య, ఖాజా సమాసుద్దీన్ కీర్తి”
  4. “బహుజన సాహిత్య అకాడమీ అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందుకున్న మెర్గే భూమయ్య”
  5. “ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యానికి ప్రోత్సాహం: బహుజన సాహిత్య అకాడమీ అవార్డులు
బెస్ట్ సర్వీసెస్ సొసైటీ నేషనల్ అవార్డుకు నిజామాబాద్ జిల్లా నుంచి మెర్గే భూమయ్య,ఖాజా సమాసద్దీన్ మహమ్మద్ ఎన్నికైనట్టు జాతియ అవార్డు కమిటీ ప్రకటించారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్ బహుజన సాహిత్య అకాడమీ, జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,

ఎస్సీఎస్టీ,బీసీ,మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ ప్రతి యేటా వివిధ విభాగాల్లో సేవ చేస్తున్న వారికి అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఏ జిల్లా అధ్యక్షుడు నాగరాజు,మెర్గే భూమయ్య, కాజా సమసుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now