బాలయ్య ‘అఖండ-2’ సినిమాకి భారీ ధర..?
బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో
రూపొందుతోన్న ‘అఖండ-2’ సినిమా డిజిటల్ హక్కులు
భారీ ధరకు అమ్ముడైనట్లు సినీ వర్గాలు తెలిపాయి.
జియో హాస్టార్ సంస్థ రూ.85 కోట్లకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి.
బాలకృష్ణ సినిమాల్లో ఇదే రికార్డు ధర అని చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజయ్యే అవకాశం ఉంది.