గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు బుక్స్ పెన్నులు పంపిణీ చేసిన కాంగ్రెస్ జిల్లా ఫిషర్ మెన్ చైర్మన్ బండి మల్లేష్

*గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు బుక్స్ పెన్నులు పంపిణీ చేసిన కాంగ్రెస్ జిల్లా ఫిషర్ మెన్ చైర్మన్ బండి మల్లేష్*

*ఇల్లందకుంట జనవరి 26 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ బండి మల్లేష్ జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాలు ఆలాపన చేసిన తర్వాత విద్యార్థులకు బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఫిషర్మెన్ చైర్మన్ బండి మల్లేష్ మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న ఈ కార్యక్రమంలో సామాను అరుణ్ రామిడి వీరారెడ్డి స్వామి రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now