మాంసం దుకాణాల సముదాయాన్ని పరిశీలించిన బండి రమేష్

పరిశీలించిన

Headlines:

  • కెపిహెచ్బి కాలనీలో మాంసం దుకాణాలను పరిశీలించిన బండి రమేష్
  • బోర్డు ఫెన్సింగ్ అంశంపై కూకట్‌పల్లి కాంగ్రెస్ నేత దుకాణదారుల సమస్యలను విన్నారు

కెపిహెచ్బి కాలనీ నాలుగో ఫేస్ లోని మాంసం దుకాణాల సముదాయాన్ని పరిశీలించిన బండి రమేష్

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 27: కూకట్‌పల్లి ప్రతినిధి 

కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఆదివారం కెపిహెచ్బి కాలనీ నాలుగో ఫేస్ లోని మాంసం దుకాణాల సముదాయాన్ని పరిశీలించారు. ఇక్కడ నిర్వహిస్తున్న ఈ విక్రయ కేంద్రాలు హౌసింగ్ బోర్డు ల్యాండ్ పరిధిలో ఉన్నాయి ఇటీవల బోర్డు ఖాళీగా ఉన్న తమ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేసే కార్యక్రమాన్ని చేపట్టింది దీంతో ఈ దుకాణాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనిపై దుకాణదారులు ఇన్చార్జి బండి రమేష్ కి సమస్యను విన్నవించారు దీంతో ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడ పరిస్థితి పై అధికారులతో మాట్లాడారు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, లక్ష్మయ్య, కొప్పిశెట్టి దినేష్ కుమార్, ముగ్ధం, మాధురి రాము, శివ చౌదరి, బచ్చు మళ్లీ ,సంధ్య, తదితరులు సీరియల్ నాయకులు స్థానిక నాయకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now