చిరునవ్వు ఫౌండేషన్ లోగోను రమేష్ ఆవిష్కరించిన బండి రమేష్
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 12: కూకట్‌పల్లి ప్రతినిధి
ఉన్నంతలోనే పేదలకు సేవ చేయాలనుకోవడం అభినందనీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, పేర్కొన్నారు స్థానిక మున్సిపల్ ఉద్యోగి చిరంజీవి ఏర్పాటు చేసిన చిరునవ్వు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయినా తనయుడు పుట్టినరోజు సందర్భంగా గురువారం బాలాజీ నగర్ లో మహిళా శానిటేషన్ సిబ్బంది 40 మందికి చీరలు పంపిణీ చేశారు అంతకుముందు చిరునవ్వు ఫౌండేషన్ లోగోను రమేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు