అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం లో పాల్గొన్న బండి రమేష్ 

అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం లో పాల్గొన్న బండి రమేష్

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 30: కూకట్‌పల్లి ప్రతినిధి

బాలానగర్ డివిజన్ రాజు కాలనీలో సోమవారం శ్రీనివాస్ గౌడ్ మల్లికార్జున గౌడ్ ల ఆధ్వర్యంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నసంతర్పణ చేశారు నాయకులు పుష్పరెడ్డి ,లక్ష్మయ్య, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now