నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన బండి రమేష్
ప్రశ్న ఆయుధం జనవరి 06: కూకట్‌పల్లి ప్రతినిధి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మాల జంగం మహేశ్వర సంఘం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సోమవారం బాలనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, సంఘం అధ్యక్షులు బొబ్బిలి రమేష్, జనరల్ సెక్రెటరీ గౌరీ అమర్నాథ్, జాయింట్ సెక్రెటరీ గౌడి కోటేష్ గౌడి, నిమ్మ సదానందం, బసవరాజ్, ప్రభు ప్రభు లింగం, చక్రపాణి ,యోగేశ్వర్, నయీమ్, మోసిన్ ,జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.