బ్రేక్ ఎన్ డైన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించిన బండి రమేష్ 

బ్రేక్ ఎన్ డైన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించిన

బండి రమేష్

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 31: కూకట్‌పల్లి ప్రతినిధి

యువత స్వయం ఉపాధిని ఉపాధి మార్గంగా ఎంచుకొని అభివృద్ధి సాధించాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సంజయ్ నూతనంగా బాలానగర్లో ఏర్పాటు చేసుకున్న బ్రేక్ ఎన్ డైన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను రమేష్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను అభినందించారు కార్యక్రమంలో నాయకులు పుష్పారెడ్డి ,శివకుమార్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, లక్ష్మయ్య, మదనమోహన్, శివ చౌదరి, మద్దూరి రాము, రమణ ,అనిల్, సలీం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now