సమ్మరెడ్డి మృతికి సంతాపం తెలిపిన బండి సంజయ్

*తుమ్మేటి సమ్మిరెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్*

జమ్మికుంట ప్రశ్న ఆయుధం 

జమ్మికుంట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలుసుకున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం రోజున తుమ్మేటి సమ్మిరెడ్డి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ధైర్యంగా ఉండాలని మనోధైర్యమే శ్రీరామరక్ష అని కుటుంబ సభ్యులకు తెలిపారు తన వెంట జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బిజెపి జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now