అమ్మవారి పూజకార్యక్రమం లో పాల్గొన్నా,బండి, శేరి

కెపిహెచ్బి కాలనీ లో అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న బండి

రమేష్ మరియు శేరి సతీష్ రెడ్డి   

 

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 11: కూకట్‌పల్లి ప్రతినిధి

గరంలో దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి బతుకమ్మ ఆటలు కోలాటాలు నృత్యాలు పూజలు అన్నదానాలు పాటల కచేరీలు సంస్కృతి సాంప్రదాయాల కలబోత మొత్తంగా దసరా కోలాహలంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కెపిహెచ్బి కాలనీ లో కాంగ్రెస్ నాయకుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో 12 అడుగుల అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేశారు గత ఏడు రోజులుగా ఇక్కడ విశేష పూజలు జరుగుతున్నాయి గురువారం రాత్రి జరిగిన పూజా కార్యక్రమాల్లో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు మహిళలు ఆడిన దాండియా బతుకమ్మ ఆటలను తిలకించారు ఈరోజు అమ్మవారు దుర్గమ్మ అవతారంలో కనువిందు చేశారు.

Join WhatsApp

Join Now