సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు దశదిన కార్యక్రమం లో హాజరైన బండి రమేష్ 

సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు దశదిన కార్యక్రమం లో హాజరైన బండి రమేష్

ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 24: కూకట్‌పల్లి ప్రతినిధి

సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు దశదిన కార్యక్రమం గురువారం నిజాంపేట రోడ్ లో జరిగింది .ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు.నాగరాజు చిత్రపటానికి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నాగరాజు జర్నలిస్టుగా తను నమ్మిన వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించారని కొనియాడారు.

Join WhatsApp

Join Now