Headlines :
-
బానోత్ నరేష్ నాయక్ విద్యార్థులకు వాలీబాల్ పంపిణీ
-
మంబాజీపేట్ తండాలో అండర్ 14 విద్యార్థులకు క్రీడా ప్రోత్సాహం
-
క్రీడలో విజయానికి నిరంతర ప్రోత్సాహం: నరేష్ నాయక్
-
గ్రామ యువకులు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి: నరేష్
-
ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు: అశోక్, గణేష్, రాహుల్, మహేష్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 04:
మంబాజీపేట్ తండా లో అండర్ 14 విద్యార్థులకు వాలీబాల్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ యువకుడు బానోత్ నరేష్ నాయక్ మాట్లాడుతూ. గ్రామం నుండి ప్రతి విద్యార్థులకు క్రీడాలో ప్రోత్సహించి వారికి సముచిత స్థానం కల్పిస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్దార్ సింగ్ అశోక్ గణేష్ రాహుల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.