Site icon PRASHNA AYUDHAM

హర్షం వ్యక్తం చేసిన బానోత్ సుజాత

IMG 20240725 WA1399

తెలంగాణ బడ్జెట్ పట్ల హర్షం వ్యక్తం చేసిన బాణోత్ సుజాత_మంగీలాల్.

తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191కోట్లు.
తెలంగాణ ఏర్పాటు నాటికి 75577కోట్ల అప్పు..
ఈ ఏడాది డిసెంబర్ 6లక్షల 71 వేల కోట్ల కు చేరింది..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు..

వివిధ రంగాలకు కేటాయింపు కోట్లలో..

వ్యవసాయం ,అనుబంధ రంగాలకు-72,659
హార్టికల్చర్-737,
పశుసంవర్ధక శాఖ-19080
మహాలక్ష్మి ఉచిర రవాణా-723
గృహజ్యోతి-2418
ప్రజాపంపిణీ వ్యవస్థ-3836
పంచాయతీ రాజ్-29816
మహిళా శక్తి క్యాంటిన్ -50
హైదరాబాద్ అభివృద్ధి-10,000
జీహెఎంసీ-3000
హెచ్ ఎండీఏ-500
మెట్రో వాటర్-3385
హైడ్రా-200
ఏయిర్ పోర్ట్ కు మెట్రో-100
ఓ.ఆర్.ఆర్ -200
హైదరాబాద్ మెట్రో-500
ఓల్డ్ సిటీ మెట్రో-500
మూసీ అభివృద్ధి-1500
రీజినల్ రింగ్ రోడ్డు-1500
స్ర్తీ ,శిశు -2736
ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం-17000
మైనారిటీ సంక్షేమం-3000
బీసీ సంక్షేమం-9200
వైద్య ఆరోగ్యం-11468
విద్యుత్-16410
అడవులు ,పర్యావరణం-1064
ఐటి-774
నీటి పారుదల -22301
విద్య-21292
హోంశాఖ-9564
ఆర్ అండ్ బి-5790
జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 3065 కోట్లు
హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతులు కల్పనకు 500 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్ 3385 కోట్లు
హైడ్రాకి 200 కోట్లు
ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 500 కోట్లు
పాత నగరంలో మెట్రో విస్తరణకు 500 కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టం కు 50 కోట్లు
మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కొరకు1500 కోట్లు
మొత్తం హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం పదివేల కోట్లు
బీసీ సంక్షేమం 9200 కోట్లు
మైనార్టీ శాఖకు 3003 కోట్లు
ఎస్సి సంక్షేమం 33124కోట్లు
ఎస్టీ 17056 కోట్లు
స్త్రీ శిశు సంక్షేమం 2736 కోట్లు
త్రిబుల్ ఆర్ కు 1525 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధి కి 10వేల కోట్లు..

ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ కు శుభాకాంక్షలు తెలియజేసారు

Exit mobile version