Headlines in Telugu
-
బాన్సువాడ పట్టణంలో పైపులైన్ సర్వే పనులపై మున్సిపల్ చైర్మన్ సమీక్ష
-
అమృత్ 2.0 పథకం కింద బాన్సువాడలో నీటి సరఫరా పైపులైన్ పనులు
-
బాన్సువాడకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మున్సిపల్ చైర్మన్ పరిశీలన
కామారెడ్డి జిల్లా బాన్సువాడ
ప్రశ్న ఆయుధం నవంబర్ 07:
బాన్సువాడ మున్సిపాలిటీలో అమృత్ 2. 0 పథకంలో భాగంగా పట్టణంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు నిరంతరం అందించేందుకు ఫిల్టర్ బెడ్ నుండి చేపడుతున్న పైపు లైన్ సర్వే పనులను బుధవారం మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సిబ్బంది శర్వానంద్, చైతన్య, నాగరాజు, ఏఈ శ్రీకాంత్, నాయకులు నార్ల ఉదయ్
తదితరులు పాల్గొన్నారు.