బాసర మండల కేంద్రంలోని సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన బాసర ప్రజాప్రతినిధులు

నిర్మల్ జిల్లా బాసర.. బాసర మండల కేంద్రంలోని ఈరోజు ఈరోజు రేషన్ షాపుల్లో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు  బాసర మండల రెవెన్యూ అధికారి పవన్ చంద్ర ప్రారంభించారు అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పేదలు సన్న బియ్యం తినాలనే ఆకాంక్షతో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు  అని అన్నారు ఈ కార్యక్రమం కి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment