నిర్మల్ జిల్లా… బాసర మండల కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు అమ్మవారి దర్శనానికి గంట నుంచి రెండు గంటల వరకు సమయం పడుతుంది భక్తులు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర ఎక్కువ శాతం రావడంతో ఆలయ సూపర్డెంట్ శివరాజ్ పర్యవేక్షిస్తున్నారు పడుతున్న వర్షాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఇంచార్జ్ ఈవో సుధాకర్ రెడ్డి ఇంచార్జ్ ఏ ఈ ఓ సుదర్శన్ గౌడ్ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు