ఆత్మహత్యకు పాల్పడిన మహిళను కాపాడిన బాసర పోలీసులు

నిర్మల్ జిల్లా బాసర… బాసర మండల కేంద్రంలోని గోదావరి పక్కన నిజాంబాద్ శివాజీ నగర్ చెందిన మహిళ కుటుంబ కలహాలతో ఆత్మహత్యనికి ప్రయత్నించింది అక్కడే నిధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మోహన్ సింగ్  పవన్ లకు అనుమానం వచ్చి చాకచక్యంగా వ్యవహరించి ఆమెను కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు ముధోల్ సిఐ మల్లేష్  కానిస్టేబుల్ లను అభినందించారు

 

Join WhatsApp

Join Now

Leave a Comment