Site icon PRASHNA AYUDHAM

ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చండ్రుగొండ మండలం గుర్రాయిగూడెం గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయులు..

Exit mobile version