భద్రాద్రి కొత్తగూడెం జిల్లాడాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గడల శ్రీనివాసరావు ఆదేశాలతో శ్రీనగర్ కాలనీలో గల జనహితా ప్రాంగణంలో ప్రతిరోజు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీనగర్ కాలనీ వాసులే కాకుండా చుట్టుపక్కల మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మని ఆటపాటలతో పూజించుకుంటున్నారు బతుకమ్మ ఆడుకొనుట కోసం గ్రౌండ్ ని ఇంత అందంగా సుందరీకరించి వచ్చినవారికి ప్రతిరోజు పూలు ఉచితంగా ట్రస్టు తరుపున ఇవ్వటం జరుగుతుంది వచ్చినవారికి ప్రతిరోజు స్నాక్స్ చల్లటి వాటర్ మహిళలందరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న ట్రస్టు సభ్యులకు మరీ ప్రత్యేకించి గడల శ్రీనివాసరావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న మహిళలు
ఈ యొక్క కార్యక్రమానికిడాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ చంద్రగిరి అంజి.ట్రస్టు కోఆర్డినేటర్ మోదుగు జోగారావు.ట్రస్టు సభ్యులు ఆ రెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరుగుతుంది