బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కౌన్సిలర్

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కౌన్సిలర్

ప్రశ్న ఆయుధం న్యూస్, అక్టోబర్ 01, కామారెడ్డి :

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి 12వ వార్డులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక 12 వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి హాజరై పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా కిషన్, ఉపాధ్యాయిని  ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now