బీసీల నిరసన దీక్ష ఆధార్ పార్టీ మద్దతు

నిరసన
Headlines in Telugu:
  • బీసీల నిరసన దీక్ష: ఆధార్ పార్టీ మద్దతు, హనుమకొండలో ఉధృతం
  • కుల జనగణనపై స్పష్టత కోరుతున్న బీసీ కమ్యూనిటీ డిమాండ్లు
  • బహుజన వర్గాలకు నష్టం చేసే జీవో 29 రద్దు కోరుతూ నిరసన దీక్ష
  • ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలంటూ బీసీ వర్గాల డిమాండ్

చలో ధర్నా చౌక్ హన్మకొండ

బీసీల నిరసన దీక్ష ఆధార్ పార్టీ మద్దత్తు

తేది: 30-10-2024

సమయం: ఉ. 11.00 నుండి సా. 4.00 వరకు

స్థలం: ఏకశిలా పార్క్, హనుమకొండ

అంశం:

1. జీవో నంబర్ 29 రద్దు

2. ఈడబ్ల్యూఎస్ రద్దు

3. సమగ్ర కుల జనగణనపై స్పష్టత

తెలాంగాణ ప్రభుత్వ ఆదేశాలమేరకు బీసీ కమిషన్ చేపడుతున్న సమగ్ర కుల జనగణన, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ బహిరంగ విచారణను స్వాగతిస్తూనే, సరైన విధివిధానాలు ప్రకటించి బహిరంగ విచారణ చేపట్టాలని బి.సి సమాజం డిమాండ్ చేస్తుంది.

‌ సమగ్ర కుల జనగణనపై స్పష్టమైన విధివిధానాలతో బహిరంగ విచారణ చేపట్టాలని డిమాండ్

బహుజన వర్గాలకు తీవ్ర నష్టం చేసే జి ఓ నెం 29 తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్

దేశ వ్యాప్తంగా బహుజన వర్గాలకు తీవ్ర నష్టం చేస్తున్న ఈ డబ్ల్యు ఎస్ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్

 

పై డిమాండ్ ల సాధన కోసం ఆధార్ పార్టీ

 

 

30-10-2024 బుధవారం హన్మకొండ జిల్లా కేంద్రం ఏకశిలా పార్క్ (జయశంకర్ పార్క్) వద్ద వరంగల్

గట్టు యూగందర్ గౌడ్ కేశవ్ గౌడ్ శ్రవణ్ మహీందర్ సాంబయ్య సాగర్

Join WhatsApp

Join Now