Site icon PRASHNA AYUDHAM

బీసీ డెడికేటెడ్ కమిషన్ ను కలిసిన వీరశైవ లింగాయత్ లింగ బలిజ సభ్యులు

కమిషన్

Oplus_131072

Headlines
  1. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ కమిషన్ ను కలిసిన లింగ బలిజ సంఘం
  2. సంగారెడ్డిలో బీసీ హక్కుల కోసం వినతి
  3. లింగాయత్ లింగ బలిజ సంఘం డిమాండ్లు – డెడికేటెడ్ కమిషన్ స్పందన
  4. బీసీ రిజర్వేషన్లపై లింగ బలిజ సంఘం సభ్యుల వినతి పత్రం
  5. భూసాని వెంకటేశ్వర్లును కలిసిన లింగాయత్ సంఘం నాయకులు
సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీసీ డెడికేటెడ్ కమిషన్ అధ్యక్షుడు భూసాని వెంకటేశ్వర్లు (రిటైర్డ్ ఐఏఎస్) కలిసిన వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంగారెడ్డి జిల్లా కార్యవర్గం సభ్యులు బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ కలిసి రిజర్వేషన్ల కోసం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు టి. పృథ్వీరాజు, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, ఉపాధ్యక్షులు సంగిశెట్టి భరతప్ప, సెక్రటరీ శెట్టి మల్లికార్జున, మహిళా ఉపాధ్యక్షురాలు వీరమనేమ్మ తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version