జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే 

జనాభా
Headlines in Telugu
  1. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు డిమాండ్
  2. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అవసరం
  3. డెడికేటెడ్ కమిషన్‌కు బీసీ నేతల వినతి పత్రం
  4. కుల గణన పూర్తయిన తర్వాత బీసీలకు తగిన రిజర్వేషన్లు
  5. వచ్చే ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లలో పెరుగుదల

డేడికేటెడ్ కమిషన్ కు బీసీ నేతల విన్నపం 

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కుల గణన ఆధారంగా జనాభా దామాషా ప్రకారం బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు

ఈరోజు హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ లో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు బీసీ సంక్షేమ సంఘం తరఫున వినతి పత్రాన్ని అందజేశారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని, కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బీసీలకు మాత్రం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరగడం లేదన్నారు

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగనన పూర్తి అయిన వెంటనే బీసీ కులాల లెక్కలు తేలిన తర్వాత బీసీ కులాల లెక్కలను ప్రామాణికంగా

తీసుకొని బిసీ రిజర్వేషన్లు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు డెడికేటెడ్ కమిషన్ కలిసిన వారిలో బీసీ యువజన సంఘ

Join WhatsApp

Join Now

Leave a Comment